ఓట్లు ఆడుకునే రాజకీయ నాయకులు ఎక్కడ

కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ  ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు,ఎన్నికల సమయంలో వీధుల్లోకి వచ్చి ప్రతి ఇంటికి  తిరిగి అమ్మ అక్క అన్న తమ్ముడు , బావ,అని వరుసలు కలిపి ఓట్లు ఆడుకునే రాజకీయ నాయకులు ఇప్పుడు ఎక్కడ అని ప్రజలు రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు, ఇటువంటి  కష్ట  సమయంలో  ప్రతి పేద వాళ్ళ ఇంటికి వచ్చి తోచిన సహాయం చేయవలసిందిగా పోయి ఇంటికే పరిమితం కావడంతో పేద ప్రజలు వీరు చేసే చర్యలు పట్ల విరక్తి చెందుతున్నారు, కేవలము పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్, మున్సిపల్ శానిటరీ, రెవెన్యూ,ఉద్యోగస్తులు అధికారుల మాత్రమే ఇటువంటి సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పి నిరంతరము కష్టపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు, వచ్చే పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీ నాయకులు పేద ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు వారికే ఓట్లే వేస్తామని నిర్ణయించుకున్నారు